ఇంటికి వచ్చే కొత్త పంటలు
ఇంటి ముంగిళ్ళలో రంగావల్లులు
ముద్ద గొబ్బెమ్మలు
వెచ్చని బోగి మంటలు
హరిదాసు పాటలు
లంగా వోనిల్లో అమ్మయిలు
ఆనందంలో కొత్త జంటలు
కమ్మని పిండి వంటలు
కోడి పందాలు
పేకాట సంబరాలు
రంగుల గాలి పటాలు
ఇంకా ఎన్నెన్నో....
అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు :)
మీదైన శైలిలో చాలా బాగా చెప్పారు. సంక్రాంతి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిరసజ్ఞ గారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు :) :)
రిప్లయితొలగించండిమీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిధన్యవాదాలు, పద్మార్పిత గారు.
రిప్లయితొలగించండిమీ పేరు చాల బావుంది :)
సంక్రాంతి శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిసంక్రాంతి శుభాకాంక్షలు....vamsi kishore gaaru :) :) :P
రిప్లయితొలగించండిnannu chusi kavithalu rayadam bane nerchukunaru :D