20110623

ఈ జీవితానికి ఇవి చాలు బుల్లెమ్మ :)


నెలవంకని  చూడాలంటే చంద్రుడ్నే చూడాలా
నీ నవ్వు చాలు
చిలక పలుకులు వినాలంటే చిలక మాటలే వినాలా
నీ మాటలు చాలు
కొకిల పాట  వినాలంటే వసంతం రావాలా
నీ పాట చాలు


ఈ జీవితానికి ఇవి చాలు బుల్లెమ్మ :)