20120113

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

ఇంటికి  వచ్చే కొత్త పంటలు
ఇంటి ముంగిళ్ళలో రంగావల్లులు
ముద్ద గొబ్బెమ్మలు
వెచ్చని బోగి మంటలు
హరిదాసు పాటలు
లంగా వోనిల్లో అమ్మయిలు
ఆనందంలో కొత్త జంటలు
కమ్మని పిండి వంటలు
కోడి పందాలు
పేకాట సంబరాలు
రంగుల గాలి పటాలు

ఇంకా ఎన్నెన్నో....


అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు :)

6 కామెంట్‌లు:

  1. మీదైన శైలిలో చాలా బాగా చెప్పారు. సంక్రాంతి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  2. రసజ్ఞ గారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు :) :)

    రిప్లయితొలగించండి
  3. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలు, పద్మార్పిత గారు.
    మీ పేరు చాల బావుంది :)

    రిప్లయితొలగించండి
  5. సంక్రాంతి శుభాకాంక్షలు....vamsi kishore gaaru :) :) :P
    nannu chusi kavithalu rayadam bane nerchukunaru :D

    రిప్లయితొలగించండి