ఓ బుల్లెమ్మా,
కనులు తెరిస్తే, నువ్వు నవ్వితే నీ బుగ్గన పడే సొట్టలే
కనులు మూస్తే నీ నల్లని కురులు, చేక్కిల్లు, నీ కన్నులే
నిను చేరాలనే కోరికే పెరుగుతుంది ఓ లావాలా లోలోపల
అనచాలనే ఆలోచనలో పడుతున్న ఇబ్బంది వెలుపల
నీ స్వరం వినిపించే నా సెల్ ఫోన్ రింగు కోసం కాచుకు కూర్చున్నా
నువ్వు తిట్టే తిట్లకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా
కలలో నువ్వు వేసే మొట్టికాయల కోసమే నిదురిస్తున్నా
నీకోసం ఓ పాటే పాడాలని,
నీకన్నుల్లో ఓ నవ్వె చూడాలని
నీ చెవిలో ఉఫ్ఫ్మని ఊదాలని
నీ చేతికి గాజులే తొడగాలని
నీ మెప్పు కోసం ఎన్నో ఎన్నెన్నో చేయాలని నా మనసే ఆత్ర పడుతుంది, బంగారం....
బాగుందండీ,
రిప్లయితొలగించండిసెల్ ఫొన్ తో మమేకమై
మీరు లాపు, టాపూ తో కూడి
చుక్కల పల్లకీ లో
బంగరు బుల్లెమ్మ
తొ హాయి హాయి గా షికారు చేస్తారని ఆశిస్తూ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిZilebi గారు :)
రిప్లయితొలగించండిధన్యుడనైతి మీ వ్యఖ్య చూసి...
mee kavitha punyama ani tvaralo meeu ee
రిప్లయితొలగించండిhttp://www.youtube.com/watch?v=3HRwesVcPME
good news chustharu
mee bangaram gonthulo
తథాస్తు దేవతలు..ఎక్కడున్నా వచ్చేసి ఈ బుల్లోడిని దీవించేయండి.... :)
రిప్లయితొలగించండిసూపర్ గా ఉందీ... వంశీ..
రిప్లయితొలగించండిరాజ్ కుమార్
టెంప్లేట్ కూడా అరుపులు
రిప్లయితొలగించండి