20110623

ఈ జీవితానికి ఇవి చాలు బుల్లెమ్మ :)


నెలవంకని  చూడాలంటే చంద్రుడ్నే చూడాలా
నీ నవ్వు చాలు
చిలక పలుకులు వినాలంటే చిలక మాటలే వినాలా
నీ మాటలు చాలు
కొకిల పాట  వినాలంటే వసంతం రావాలా
నీ పాట చాలు


ఈ జీవితానికి ఇవి చాలు బుల్లెమ్మ :) 





11 కామెంట్‌లు:

  1. నువ్వప్పుడే ఆఫేశావేందన్నా... కొనసాగించుండాల్సింది కదా... బాగుంది చాలా సింపుల్‌గా. Hey I think I know you :-D. .....never mind.

    రిప్లయితొలగించండి
  2. @kiran, avanni dorikitehye nenu kuda lucky :D

    @నాగేస్రావ్, avi chaalu anipinchindandi :D

    @inidan minerva, inka ekkuva konasaagisthey feel pothundemo ani :)

    రిప్లయితొలగించండి
  3. కొనసాగించమంది ఫీల్‌నండీ. ఆ ఫీల్‌కొనసాగితే కవితకూడా కొనసాగుతుంది.

    రిప్లయితొలగించండి
  4. edo kastapadi raasaa first time...v2 avvagaane malli cello tape vesi kinda athikista :)

    రిప్లయితొలగించండి
  5. బాగుంది మీ కవిత ఇంకా కొనసాగించి ఉంటే బాగుండేది

    రిప్లయితొలగించండి
  6. రాసినప్పుడు అంతకన్నా తోచలేదండి...
    మరల తిరిగి రాయడానికి ప్రయత్నిస్తాను :)

    రిప్లయితొలగించండి
  7. అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇంకా కొనసాగిస్తే బావుండేది.కాని ఈ బుల్లెమ్మ అన్న పదం నాకు బలే నచ్చేసింది.

    రిప్లయితొలగించండి